NTR's 'Jai Lava Kusa' has joined the elite club of Rs 125+ Cr grossers.

2017-10-04 1

NTR's 'Jai Lava Kusa' has joined the elite club of Rs 125+ Cr grossers. The total share in the Telugu states stands at 54.5 Cr and 72 Cr worldwide.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జై లవ కుశ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసింది. రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్లలో 8వ స్థానం దక్కించుకుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రంగా 'జై లవ కుశ' నిలిచిపోయింది.