Kerala High Court grants bail to actor Dileep in abduction and assault case... relief after 86 days
మళయాల సినీనటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, సినీ నటుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కేరళ హై కోర్టు ఆమోదించింది. కొద్ది సేపటిక్రితమే నిబందనలతో కూడిన బెయిలు మంజూరు చేస్తున్నట్టు చెప్పింది కేరళ హై కోర్టు. 86 రోజుల రిమాండ్ తర్వాత ఎట్టకేలకు ఈ రోజు దిలీప్ కి బెయిల్ మంజూరయ్యింది.