Sai Pallavi said we should not make threat to nature.

2017-10-03 50

Premam fame Sai Pallavi is doing a MCA movie with Nani. After Fidaa super Hit, lot of expections on Sai Pallavi.
మలయాళ చిత్రం ప్రేమమ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొన్న సాయి పల్లవి ఫిదా చిత్రంతో దుమ్ము దులిపేసింది. ఫిదా చిత్రంలో ఆమె నటన, డాన్స్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్టున్న సాయి పల్లవి ఇటీవల మీడియాతో మాట్లాడారు. గత చిత్రాల షూటింగ్‌లో అనుభూతులను పంచుకొన్నారు.