సినిమా రివ్యూలా? సామాజిక వర్గాల సమీక్షలా? Film reviews Influenced by Cast Groups

2017-09-30 2

There is a allegations that film reviews influenced by cast groups in tollywood. Now this controversy become hot topic in the industry.
ఎలాంటి పరిశ్రమలోనైనా సామాజిక వర్గాల ప్రభావం, ఆధిపత్య పోరాటం ఉండటం సహజం. ఇక సినిమా పరిశ్రమకు వస్తే టాలీవుడ్‌లో ఆ ప్రభావం ఎక్కువే అనే మాట వినిపిస్తుంటుంది. ఎన్నో ఏళ్లుగా కేవలం ఓ రెండు సామాజిక వర్గాలదే బలమైన ఆధిపత్యంగా కనిపిస్తుంటుంది. బయటకు కనిపించకపోయినా ఏదో రూపంలో ఏదో పరిస్థుతుల్లో అది పరోక్షంగా బయటపడుతుంది.