Banks have serial holidays బ్యాంకులకు వారం సెలవులు, నగదు కొరత? | Oneindia Telugu

2017-09-28 34

Serial holidays banks from sept 29 to oct 12. Bank officers said that set to alternative arrangements for currency.
బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అసలే పండుగ రోజులు. పండుగల్లో తమ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. బ్యాంకులకు సెలవులు రాకముందే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.