Sachin Tendulkar on cleaning duty and Promotes Swachhata Hi Seva

2017-09-27 14

Sachin Tendulkar and Aditya Thackeray and others picked up brooms to sweep parts of Bandra here on Tuesday
'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ముంబై డివిజినల్ పుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య థాకరే పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంళవారం ఉదయం ముంబైలోని బాంద్రా పోర్ట్ వీధులను శుభ్రం చేశారు. వీరితో పాటు స్వీపర్లు, పలువురు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వీధులను శుభ్రం చేశారు.