Bigg Boss Winner : Shiva Balaji Won because of Pawan Kalyan

2017-09-25 14

Bigg Boss Telugu reality show, as Junior NTR host has reached to final stage. Grand Finale will be held on September 24th. In this junxture, There is rumour that Pawan Kalyan's fans are supporing to contestant Shiva Balaji.
తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ రియాల్టీ షో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టెలివిజన్‌ను భారీ రేటింగ్‌తో అగ్రస్థానాన నిలబెట్టింది. అనూహ్య మలుపుల మధ్య తొలి బిగ్‌బాస్‌లో విజేతగా నటుడు శివబాలాజీగా నిలువడం విశేషం. బిగ్‌బాస్1 విజేతగా నిలువడానికి శివ బాలాజీ ఆడిన తీరు, ప్రవర్తించిన విధానం శివబాలాజీకి కలిసివచ్చింది అనే మాట వినిపిస్తున్నది.