Jai Lava Kusa NTR got Huge Praises నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం NTR

2017-09-23 6

K Raghavendra Rao praises NTR performance For Jai Lava Kusa Movie. Jai Lava Kusa written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుండి అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. 'జై లవ కుశ' సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తారక్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్లో రాఘవేంద్రరావు స్పందిస్తూ..... 'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.