A North Korean defector has risked her life and revealed to the world horrifying details of the decadent and despotic lives which the isolated regime's leader Kim Jong Un and his inner circle lead, Hee Yeon Lim, a 26-year-old whose family was once part of Pyongyang's privileged elite, fled North Korea with her mother and younger brother after her father, a colonel in the Korean People's Army, died in 2015. They escaped to China, and then to the South Korean capital of Seoul.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అనేక అకృత్యాలకు పాల్పడేవారని తేలింది. కిమ్ నివాసాల్లో టీనేజ్ అమ్మాయిలను సెక్స్ బానిసలుగా మార్చి లైంగిక వాంఛలు తీర్చుకొంటారని బాధిత మహిళ మీడియాకు వివరించింది. కిమ్‌కు ఎదురుతిరిగితే చావు తప్పదని ఆమె చెప్పారు.