Bigg Boss VS NeethoneDance బిగ్ బాస్ కి రేణు దేశాయ్, ఆదా శర్మ గట్టి పోటీ

2017-09-21 1

We Hearty welcome Renuudesai in her new journey to be part of biggest Dance show with Romance Neethone Dance." Star Maa tweeted.
రేణు దేశాయ్....తెలుగు రాష్ట్రాల్లో రేణు దేశాయ్ గురించి ఎక్కువగా ఆలోచించేది, ఆమెను అమితంగా అభిమానించేది ఎవరు అంటే.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ నుండి ఆమె విడిపోయిన తర్వాత చాలా బాధ పడింది కూడా వీరే.