Jai Lava Kusa first day Collections ready to beat Baahubali బాహుబలికి ధీటుగా..

2017-09-21 8

జై లవకుశ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది.అయితే తొలి రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని సదరు వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Junior NTR's Jai Lava Kusa is releasing between huge expectations. This movie is going to release in 2400 screens worldwide. Specially in Hyderabad, This movie releasing in 100 screens.