Jai Lava Kusa Twitter Review : Mixed response from audience జై లవకుశ ట్వీట్ రివ్యూ

2017-09-21 3,119

Young Tiger Junior NTR's Jai Lava Kusa is releasing between huge expectations. Lead heroines are Raashi Khanna and Niveda Thomas. This movie which produced by NTR Arts banner, is going to release in 2400 screens worldwide.
భారీ అంచనాల మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 21న) విడుదలైంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం గురించి అప్పుడే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను మీడియాలో పంచుకొంటున్నారు.