Balakrishna's 102 Movie Story LEAKED! సోషల్ మీడియాలో చక్కర్లు

2017-09-20 1,317

After Paisa Vasool, Nandamoori Balakrishna doing a movie in KS Ravi Kumar direction. This one is 102 movie for Balayya. There is a news that This movie story has been leaked in the Internet. This movies story gone viral in social media.
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శతకర్ణి ఘన విజయం సాధించింది. అలాగే అదే ఊపు అదే ఉత్సాహంతో 101 సినిమా పైసా వసూల్ చిత్రంలో కూడా బాలకృష్ణ నటన పరంగా ఇరగదీశాడు. ప్రస్తుతం నయనతారతో కలసి బాలయ్య బాబు 102వ చిత్రం చేస్తున్నాడు.