దుర్గా దేవి కి 9 అలంకరణలు ఎందుకు చేస్తారో తెలుసా ? 9 Avatars of Durga Devi | Oneindia Telugu

2017-09-20 61

Durga is worshipped in different forms. She is a form of “Shakti“. The evolution of MahaSaraswati, MahaLaxmi and Mahakali (the 3 main forms of “Shakti”) took place from Brahma, Vishnu and Mahesh respectively. Each of these 3 deities gave rise to 3 more forms and hence in all, these 9 forms together are known as Nav-Durga.
దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.