Rumors say that Bithiri Sathi Good Bye to Small Screen. Bithiri Sathi is one of the well known comedy artist in screen of Andhra Pradesh and Telengana states.
బిత్తిరి సత్తి.... తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు. వి6 ఛానల్ లో 'తీన్మార్ వార్తలు' అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సత్తి.... డిఫరెంట్ గెటప్, యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.