Rajamouli over designs of Amaravathi చంద్రబాబు కోసం ఎక్కడికైనా వస్తా: రాజమౌళి

2017-09-19 216

As a follow-up to Chief Minister N. Chandrababu Naidu’s meeting on capital city designs with Foster + Partners (F+P) in the city four days ago, Municipal Administration Minister P. Narayana and AP-Capital Region Development Authority (CRDA) Commissioner Cherukuri Sreedhar called on film director S.S. Rajamouli in Hyderabad on Monday.
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన శాసనసభ, హైకోర్టు డిజైన్లపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారం రోజుల్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యే అవకాశముంది.