Modi's letters to celebrities But Why Modi skipped Pawan? పవన్‌ కు మోడీ షాక్ | Oneindia Telugu

2017-09-19 321

As his pet 'Clean India' campaign completes three years, Prime Minister Narendra Modi has written to opinion makers across fields including industry, sports and cinema seeking their support for the 'Swachhata Hi Seva' movement, saying it is the most noble service.Modi wrote letters to celebrities except Pawan kalyan.
ప్రధానమంత్రి మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు. 'స్వచ్ఛతేసేవ' కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ పవన్‌కాల్యాణ్‌ మినహా తెలుగు సినిమాలోని పలువురు ప్రముఖులకు ప్రధాని లేఖలు రాశారు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పవన్‌కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.

Videos similaires