This year the Telugu Television Writers Association President, D. Suresh declared this prestigeous award be given to music director, singer, actor and film maker, Vandemataram Srinivas.
భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, తెలంగాణ ఫిలిం అండ్ టీవీ డెవలప్‌మెంట్ ఫోరం సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్ఠాత్మక కాళోజీ నారాయణరావు పురస్కారానికి 2017 సంవత్సరానికి గాను ప్రముఖ గాయకుడు, సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఎంపికయ్యారు. తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో ఫిల్మ్ చాంబర్లోఅవార్డులు అందుకున్నారు