Minors attracting to pub culture, Why ? 'పబ్'మాయ: టెన్త్ లోనే కాక్ టెయిల్,వాళ్లకూ పాకుతోంది|Oneindia

2017-09-16 6

At the age of 16 somany minors are tasting cocktail in pubs. Especially high profile family children are easily attracting to pub culture
స్లో పాయిజన్‌లా నగరంలో పబ్ కల్చర్ మెల్లిమెల్లిగా అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తొలుత సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ కల్చర్.. రాను రాను మిడిల్ క్లాస్‌ను కూడా టార్గెట్ చేసింది. అందునా.. మైనర్లయిన టీనేజర్లు సైతం పబ్ కల్చర్‌లో మునిగితేలుతుండటం ఆందోళనపరుస్తోన్న విషయం.