Sachin Joshi's "Veedevadu" Movie Review వీడెవడు మూవీ రివ్యూ..

2017-09-16 114

Sachin Joshi's latest movie is Veedevadu. This film is a supense thirller. Director is Satya Tatineni. Heroine is Isha Gupta. This film is released on September 15th 2017.
మౌనమేలనోయి, నిను చూడక నేను ఉండలేను, ఒరే పండు, నీ జతగా నేనుండాలి లాంటి చిత్రాలతో టాలీవుడ్ కు సుపరిచితులైన సచిన్ జోషి తాజా చిత్రం వీడెవడు. ఈ చిత్రానికి దర్శకుడు సత్య తాతినేని.