Bigg Boss Telugu : Prince Sensational Comments On Aadarsh

2017-09-15 5

Bigg boss telugu reality show is near to ending. in this situation the show is going very intresting. In today's episode promo all contestents are shared their experiences in the house.
బిగ్ బాస్ విజేత ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఆదర్శ్, దీక్షా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రిన్స్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ..తను ఆదర్శ్ వళ్ళే ఎలిమినేట్ అయ్యానని తను నాకు వెన్ను పోటు పోడిచాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు.