Bigg Boss Telugu : Here The Two Contestents Facing Elimination

2017-09-15 1

On September 24, NTR will bid adieu to the first season of the Bigg Boss show and announce the winner.
బిగ్ బాస్ విజేత ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఆదర్శ్, దీక్షా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు