Samantha Tweeted On Kangana Ranaut "Diva Song" కంగనా రనౌత్ వీడియో పై...సమంత ట్వీట్!

2017-09-14 325

Kangana Ranaut’s latest video with All India Bakchod ('The Bollywood Diva Song', which comes just days before the release of the Hansal Mehta-directed Simran), became an internet sensation within hours of its online debut.
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఏఐబి(ఆల్ ఇండియా బాక్‌చూద్)తో కలిసి చేసిన 'బాలీవడ్ దివా' సాంగ్ సంచలనం రేపుతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వీడియో సాంగ్ విడుదలైన ఒకరోజులోనే ఇంటర్నెట్ లో సంచలనం అయింది.