YSR Congress MLA RK Roja has maintaining silence in recent times because of their party High Command.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అంతకుముందుకు కూడా తరచూ అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే రోజా ఈ మధ్య మీడియాలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.