Dil Raju Bought Nizam Rights Of PSPK25 పవన్-త్రివిక్రమ్ క్రేజ్...

2017-09-13 1,179

If the latest reports are true by any chance, Dil Raju bought Nizam Rights of PSPK25 for Rs 29 crore. As per trade circles, Pre-Release Business of #PK25 is expected to touch Rs 100 crore-mark.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. అందులో జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వం అంటే బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.