Andhra Pradesh Chief Minister N.Chandrababu Naidu was shocked by knowing that most of the MLAs and Ministers in his party don't know how to use the Tablet PCs. While speaking in a 2 days work shop for MLAs.. Chandrababu asked his Party Men that how many are brought Tabs. For this question, half of the MLAs are raised their hands. Again Babu asked them how many of them are able to use the tabs. For this question, only few hands rose. After that he gave a questionaire and asked them to fill the answers on their tabs. At this moment, most of the MLAs and Ministers got tensed.ప్రజా ప్రతినిధులకు వర్క్ షాపు ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు 18 గంటలు క్లాస్ తీసుకొని పంపిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకోని షాక్ తగిలింది. షాకులివ్వడం ఏం చంద్రబాబుకేనా వచ్చేది.. మాకు రాదా అనుకున్నారు కాబోలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ బాస్‌కు చిన్నపాటి షాకిచ్చారు. రెండో రోజు వర్క్ షాపు విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పార్టీ నియోజకవర్గాల ఇంఛార్జిలు ఇందులో పాల్గొన్నారు. ప్రారంభ ఉపన్యాసం ముగిసిన తర్వాత చంద్రబాబు ట్యాబులు ఎంత మంది తీసుకొచ్చారని మీడియా సాక్షిగా ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.