Sai Dharam Tej "Jawaan" Movie Still In Shootingమెహ్రీన్ అసలువిషయం లీక్ చేసేసిందిగా |

2017-09-12 457

Supreme Hero Sai Dharam Tej and Mehrene Kaur Pirzada as the lead pair ‘Jawaan’ is being made under BVS Ravi’s direction. The film is said to be a romantic drama. is sceduled to release on this september 1st but as per reports the Team is still in shooting
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటిస్తున్న బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.