కథలో రాజకుమారి రిలీజ్ డేట్.."Kathalo Rajakumari" Movie Realese Date Fix |

2017-09-12 142

Kathalo Rajakumari’ has been postponed due to some unsaid reasons and finally, the movie is all set for release on 15th September.
నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రలలో మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "కథలో రాజకుమారి". జూలైలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యూ' సర్టిఫికేట్ పొందింది. అయితే కొన్ని కారణాలవల్ల రిలీజ్ కొద్దిగా ఆలస్యమయ్యింది.

Free Traffic Exchange