Anantapuram Young TDP Leaders JC Pawan Kumar and Paritala Sriram are facing the allegations of sports certificates scam
రాజకీయ పలుకుబడితో క్రీడా రంగాన్ని శాసిస్తున్న బడాబాబుల వారసులు ఆ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న పరిటాల శ్రీరామ్ ఈ వివాదంలో ఇరుక్కోగా.. తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా ఇదే వివాదంలో ఇరుక్కున్నారు.