Cricket fans question trolling, Why No Yuvraj or Raina భారత జట్టా లేక ఆర్సీబీనా?

2017-09-12 99

The Indian selectors announced a 15-man squad led by skipper Virat Kohli for the first three of the five One-Day Internationals against Australia that is set to kick off on the 17th of September at the M Chinnaswamy Stadium in Chennai. As expected, there weren’t many changes from the squad that travelled and conquered Sri Lanka.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 17 నుంచి ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం బీసీసీఐ సెలక్టర్లు తొలి మూడు వన్డేలకు టీమిండియాను ప్రకటించింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్‌తో పాటు సురేశ్ రైనాలకు చోటు దక్కలేదు. దీంతో నెటిజన్లు బీసీసీఐ సెలక్టర్ల తీరుపై మండిపడుతున్నారు

Videos similaires