Bigg Boss Telugu relity show yesterday's episode elimination..Prince evicted from Jr NTR's show.
తెలుగులో రియాల్టీ షో 'బిగ్ బాస్' తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో..ఎవరు ఎలా ఎంట్రీ ఇస్తారో అన్న ఉత్కంట ను ఈ షో ద్వారా ప్రేక్షకుల్లో తెసుకోచ్చారు.