Actor Ileana D’Cruz says people often throw racist comments at her saying that she is dating her Australian boyfriend Andrew Kneebone because of his skin colour.
తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చిందీ భామ 'దేవదాసు' సినిమాతో. 'పోకిరి' ఇలియానా ఫేట్‌ని మార్చేసింది. భారీ సక్సెస్‌లు, అంతకన్నా పెద్ద డిజాస్టర్లు ఇలియానా కెరీర్‌లో వున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమై, బాలీవుడ్ సినిమాలతో సరిపెడుతున్న ఇలియానా, తన బాయ్‌ఫ్రెండ్‌తో కొంతకాలంగా 'డేటింగ్'లో బిజీ బిజీగా వుంది.