Ungarala Rambabu Trailer released మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన సునీల్

2017-09-11 569

Ungarala Rambabu Latest Theatrical Trailer trailer released. Ungarala Rambabu movie ft. Sunil, Mia George and Prakash Raj. Music by Ghibran. Directed by Kranthi Madhav and produced by Paruchuri Kireeti.
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు'' చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సునీల్ మార్క్ ఎంటర్టెన్మెంట్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్లో సునీల్ 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా .. కాదని బలవంతం చేస్తే కోస్తా' అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని డైలాగులను ఇమిటేట్ చేశారు.