Data plans under Rs 30 రూ.30లో బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే.. Must Know

2017-09-11 1

10 data plans under Rs 30 from Airtel, Reliance Jio, Vodafone and Idea.

ఒకానొక సమయంలో మొబైల్ డేటాను చాలా పొదుపుగా ఆచితూచి వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి. జియో ఉచిత డేటా ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ వంటి సంస్థలు రూ.5కే డేటాను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. రూ.30 రేంజ్‌లో మార్కెట్లో సిద్థంగా ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.