Dasari narayanarao son arun kumar playing villain role in allu sirish film.
విఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు ఎందరో నటులకు లైఫ్ నిచ్చారు. ఆయన పరిచయం చేసిన ఎంతో మంది హీరోలు.. గొప్ప నటులు అయ్యారు. కానీ అదేం చిత్రమో ఆయన సొంత కుమారుడిని హీరోగా నిలబెట్టాలని ఆయన ఎంతో ప్రయత్నించారు.