Renu Desai Responded About Kathi Mahesh Comments On Pawan

2017-09-08 2,858

Renu Desai said that he does not know about Kathi Mahesh and has alleged that people like him try to remain in the news as part of the cheap publicity. Renu Desai said people who know Pawan Kalyan will not talk such rubbish like that.
బిగ్‌బాస్ కంటెస్టెంట్, క్రిటిక్ మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల మీద, ఆయన రాజకీయ జీవితం మీద మహేష్ కత్తి విమర్శలు చేయడంతో.... పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.