యువీ పని అయిపోయిందా?: Yuvraj Singh not a part of BCCI's top 74 players list

2017-09-08 307

While most of the top domestic players are being involved in the ongoing Duleep Trophy tournament, the BCCI on Thursday (September 7) announced the fourth string 14-member Board President's XI squad for the warm-up game against Australia.
భారత క్రికెట్‌లో టీమిండియా వెటరన్ క్రికెటర్ శకం ముుగిసిందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఆరంభంలో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న యువరాజ్ సింగ్ దానిని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు.