Nagachaitanya And Venkatesh Pairing For Multistarer Movie

2017-09-08 801

new combination getting ready in tollywood.Nagachaitanya and venkatesh pairing for a multistarer movie. The man who made "Soggade Chinni Nayana", is planning to make a multi-starrer. He narrated his story to Venkatesh who has already said to have given his consent.
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల శకం నడుస్తోంది. ఆ క్రమంలో విక్టరీ హీరో వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్యల కంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.