Bigg Boss Telugu : Is This Sentiment Workout To Allari Naresh ?

2017-09-08 4

In the bigg boss telugu reality show yesterday's episode allari naresh entered into the house for the "meda meeda abbayi" movie promotion.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురువారం నాటి ఏపిసోడ్ లో భాగంగా ఇంటిలోకి సినీనటుడు అల్లరి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం రిలీజ్ కానున్న మేడ మీద అబ్బాయి చిత్రం ప్రమోషన్ బిగ్ బాస్ హౌస్ లో చేపట్టనున్నారు.