On Thursday Janasena President Pawan Kalyan posted tweets on Gouri Lankesh incident, In his tweets he wrongly mentioned her name
ఏదయినా మంచి చేసినా మాట్లాడినా త్వరగా స్పందన వస్తుందో లేదో తెలియదు కానీ చిన్న తప్పు జరిగితే మాత్రం విమర్శించే వాళ్ళు కోకొల్లలు గా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది.