YSRCP president Y.S. Jagan Mohan Reddy will be travelling to London between September 11 to 18 to admit his elder daughter, Varsha Reddy, in London School of Economics.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధృవీకరించింది.