SBI or State Bank of India, which accounts for more than a fifth of India's banking assets, charges a penalty up to Rs. 100 (plus GST of 18 per cent) per month for not maintaining monthly average balance (MAB) in savings bank accounts.
ఎస్‌బిఐ తన ఖాతాదారులకు షాక్ ఇస్తోంది. తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది. మెట్రో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది ఎస్‌బిఐ తమ ఖాతాదారులకు సంబంధించి ఎస్‌బీఐ బ్యాంకు పెనాల్టీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది.