After it missed several deadlines, the 12-km Miyapur-SR Nagar and the 8-km Nagole-Mettuguda Metro Rail stretches are likely to become operational in November this year. Telangana CM KCR invited Prime Minister Narendra Modi to inuagarate the Hyderabad Metro Rail. Minister KTR posted CM KCR's invitation letter in his twitter account.
భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే మెట్రో రైల్ సేవల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి సికింద్రాబాద్, బేగంపేట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి మీదుగా మియాపూర్ వరకూ తొలి దశ రైళ్లు నడవనున్నాయి.