Mumbai court ordered to Karimullah Khan sentenced to life imprisonment in 1993 mumbai case
1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు సంబంధించిన నిందితులకు టాడా కోర్టు గురువారంనాడు శిక్షను ఖరారుచేసింది. అబూసలేంతో పాటు కరీముల్లాకు టాడా కోర్టు జీవిత ఖైదును విధించింది.