శ్రీలంకలో భారత క్రికెటర్ మృతి Indian cricketer lost life in Sri Lanka

2017-09-07 401

In a tragic incident, a 12-year-old Indian Under-17 cricketer drowned in a swimming pool in Sri Lanka, reported news agency ANI. The incident took place on Tuesday when the 12-year-old lost life after drowning in Sri Lanka.

శ్రీలంక లో టీమిండియా అండర్ 17 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ టీనేజ్ క్రికెటర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం అతడు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి మృతిచెందినట్టు శ్రీలంక మీడియా వెల్లడించింది.