నారా లోకేష్‌ మైండ్ సెట్: మనస్తత్వ విశ్లేషకుల వద్ద శిక్షణ Lokesh taking traing to change mind set

2017-09-07 155

Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu's son and IT minister Nara Lokesh is taking traing to change the mind set.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గతంలో పొంతన లేకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటలను తీసుకుని ప్రత్యర్థులు ఆయనను హేళన చేసే ప్రయత్నాలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో మైండ్ సెట్ మార్చేందుకు చంద్రబాబు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు