Kurnool district Ysrcp key leader preparing to join in TDP.Tdp leaders discussed 2 times with Ysrcp leader. Another Bjp leader ready join in Tdp, He is already spoke to with minister Somireddy Chandramohan reddy
నంద్యాల ఉపఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్‌పిఎస్‌ను రద్దుచేసి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. బిజెపికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు కూడ సైకిలెక్కేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నారని సమాచారం.