Upasana FB Post About Ram Charan

2017-09-06 1,006

"Mr C walking with his loved ones, teaching us goals fr a healthy life #walkandtalk being lethargic is the onset of most lifestyle diseases. So get moving!" Upasana FB post about Ram Charan.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్టు చేసిన ఓ వీడియో హాట్ టాపిక్ అయింది. రామ్ చరణ్ తన కుక్కపిల్లలతో కలిసి వాకింగ్ చేస్తున్న వీడియో ఆమె పోస్టు చేశారు.