ప్రముఖ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ దారుణ హత్య

2017-09-06 192

Renowned Kannada journalist and editor of Lankesh Patrike Gauri Lankesh was lost life outside her residence in Bengaluru on Tuesday night. Unknown assailants are said to have opened fire at the journalist outside her house at around 8.30 PM

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఆమె నివాసం వద్దే మంగళవారం రాత్రి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.