Arjun Reddy's satellite Rights Haven't Been Sold Yet.

2017-09-06 1

Vijay Devarakonda-starrer Telugu romantic drama Arjun Reddy, a modern-day retelling of Devdas, will soon be remade in multiple languages. "The remake rights haven't been sold yet.

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఓ సంచలన సినిమా..ఈ సినిమా వచ్చినప్పటినుండి ఎన్నో వివాదాలను ఎదుర్కుంటునే వుంది. అయితే ప్రతి సినిమా అందరికి నచ్చాలని లేదు.అలాగే ఈ సినిమా కొంతమందికి నచ్చింది..కొంతమందికి నచ్చలేదు. ఏది ఏమైనా కలక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది